Non-discrimination Policy – Teluga (తెలుగు)

ద్ధ పెట్టండి:  ఒకవేళ మీరు తెలుగు భాష మాట్లాడుతున్నట్లయితే, మీ కొరకు తెలుగు భాషా సహాయక సేవలు ఉచితంగా లభిస్తాయి.  1-800-838-9300 (TTY: 711) కు కాల్ చేయండి.

 

Discrimination is Against the Law

Transitions వర్తించే అన్ని ఫెడరల్ మానవ హక్కుల చట్టాలకు కట్టుబడి ఉంటుంది, మరియు జాతి, రంగు, జాతీయత, వయస్సు, వైకల్యత లేదా లింగం ఆధారంగా ఎలాంటి వివక్ష కనపరచదు.  Transitions వ్యక్తులను మినహాయించదు లేదా జాతి, రంగు,జాతీయత, వయస్సు, వైకల్యత లేదా లింగం ఆధారంగా విభిన్నంగా చూడదు.

Transitions:

వైకల్యతల కారణంగా మాతో సమర్థవంతంగా సంభాషించలేకపోయిన వారికి దిగువ పేర్కొన్న రీతుల్లో ఉచిత ఉపకరణాలను మరియు సేవలు అందించబడతాయి:

○ అర్హత కలిగిన సంజ్ఞా భాష దుబాషీలు

○ ఇతర ఫార్మెట్‌ల్లో రాయబడ్డ సమాచారం (పెద్ద ప్రింట్, ఆడియో, యాక్సెసబుల్ ఎలక్ట్రానిక్ ఫార్మెట్‌లు, ఇతర ఫార్మెట్‌లు)

  •   ఇంగ్లిష్ ప్రాథమిక భాష కానివారికి దిగువ పేర్కొన్నవిధంగా ఉచిత భాషా సర్వీసులు అందించబడతాయి:
    • అర్హులైన దుబాషీలు
    • ఇతర భాషల్లో రాయబడ్డ సమాచారం

ఒకవేళ ఈ సేవలు కావాలని అనుకుంటే, దయచేసి Sandra Vernon, Associate Director, Human Resources ని సంప్రదించండి.

Transitions ఈ సేవల్ని అందించడంలో విఫలమైనా లేదా జాత, రంగు, జాతీయత, వయస్సు, వైకల్యత, లేదా లింగం ఆధారంగా ఏదైనా రీతిలో వివక్ష కనపరిచినట్లుగా మీరు విశ్వసించినట్లయితే, దిగువ పేర్కొన్న వారి వద్ద క్లేశ నివృత్తి కొరకు ఫైల్ చేయవచ్చు: Sandra Vernon, Associate Director, Human Resources, 630 Churchmans Road, Suite 200, Newark, DE 19702, 302-478-5707, TTY: 711, 302-478-1351, svernon@delawarehospice.org. మీరు వ్యక్తిగతంగా లేదా మెయిల్, ఫ్యాక్స్ లేదా ఇమెయిల్ ద్వారా మీ క్లేశాన్ని ఫైల్ చేయవచ్చు. మీరు క్లేశాన్ని ఫైల్ చేయడంలో ఒకవేళ సాయం అవసరం అయితే, సాయం చేయడానికి  Sandra Vernon, Associate Director, Human Resources లభ్యం అవుతారు.

U.S. Department of Health and Human Services (అమెరికా ఆరోగ్య మరియు మానవ సేవల డిపార్ట్‌మెంట్), Office for Civil Rights (పౌర హక్కుల కార్యాలయం) వద్ద మానవ హక్కులను ఫిర్యాదును కూడా మీరు ఫైల్ చేయవచ్చు, అదేవిధంగా  Office for Civil Rights Complaint Portal https://ocrportal.hhs.gov/ocr/portal/lobby.jsf ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో ఫిర్యాదు చేయవచ్చు లేదా మెయిల్ లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు:

U.S. Department of Health and Human Services

200 Independence Avenue, SW

Room 509F, HHH Building

Washington, D.C. 20201

1-800-868-1019, 800-537-7697 (TDD)

http://www.hhs.gov/ocr/office/file/index.html వద్ద ఫిర్యాదు ఫారాలు లభ్యం అవుతాయి.